ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిష్ఫలత నుంచి సఫలత వరకూ: భారత బొగ్గు రంగం ప్రస్థానంపై వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని

Posted On: 26 MAY 2025 2:55PM by PIB Hyderabad

నిష్ఫలత నుంచి సఫలత వరకు.. భారత బొగ్గు రంగం ప్రస్థానాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ జికిషన్ రెడ్డి పొందుపరిచిన సందేశానికి ప్రధానమంత్రి కార్యాలయం ప్రతిస్పందిస్తూ:

‘‘నిష్ఫలత నుంచి సఫలతను సాధించడం వరకు.. బొగ్గు రంగం ప్రస్థానాన్ని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి @kishanreddybjp వివరించారుసమూల మార్పులతో కూడిన ప్రభుత్వ పదేళ్ల పాలనలో భారత్ సాధించిన అపూర్వ వృద్ధిని చాటిచెప్పే లోతైన అవగాహనతో కూడిన రచన!’’ అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/SR


(Release ID: 2131299) Visitor Counter : 9