ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీఈఎమ్ వేదికను గురించిన ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని

Posted On: 19 MAY 2025 2:01PM by PIB Hyderabad

జీఈఎమ్ (GeM) వేదికను గురించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘
పారదర్శక పాలనను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు డిజిటల్ మాధ్యమం రూపంలో ప్రోత్సాహం లభించిందిసమాజంలో నిరాదరణకు గురైన వర్గాల వారి కోసం జీఈఎమ్ ఇండియా (GeM_India) అవకాశాలను అందిస్తోంది... 
అధికార స్థాయిలో జరిగే జాప్యానికి స్వస్తి పలుకుతోందిపెద్ద ఎత్తున పొదుపునకు బాటలు వేస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వ్యాసానికి ప్రధానమంత్రి కార్యాలయం ప్రతిస్పందిస్తూఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ అందులో ఇలా పేర్కొంది:
‘‘
పారదర్శక పాలనను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు డిజిటల్ మాధ్యమం రూపంలో ప్రోత్సాహం లభించిందిజీఈఎమ్ ఇండియా (GeM_India) సమాజంలో నిరాదరణకు గురైన వర్గాల వారి కోసం అవకాశాలను అందిస్తోంది.. జాప్యానికి స్వస్తి చెబుతోంది..ఇది పెద్ద ఎత్తున పొదుపునకు బాట వేస్తోంది.
జీఈఎమ్ వేదిక గురించి వివరాలు తెలియజేస్తూ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఒక సమగ్ర వ్యాసాన్ని రాశారు
.’’‌

 

 

 

***

MJPS/VJ


(Release ID: 2129609)