ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎకనామిక్ టైమ్స్ ముఖాముఖిలో ముద్ర యోజన కీలక ప్రభావాన్ని చెప్పిన ప్రధానమంత్రి

Posted On: 08 APR 2025 11:29AM by PIB Hyderabad

ముద్ర యోజన కీలక ప్రభావాన్ని చూపుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఒకముఖాముఖిలో స్పష్టం చేశారు. ‘ప్రధాన మంత్రి ముద్రా యోజన’ (పీఎంఎంవై) ఎవరూ ఊహించని సత్ఫలితాలను అందిస్తోందని ఆయన చెప్పారు.
ప్రధాని ఒక సందేశాన్ని  ‘‘ఎక్స్‌’’లో పొందుపరుస్తూ...
‘‘
ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూను మీతో పంచుకుంటున్నాను... జీవనంలో గణనీయ మార్పులను తీసుకువచ్చేందుకు ముద్ర యోజనకున్న సామర్థ్యాన్ని దీనిలో నేను పూర్తిగా చెప్పాను. ఆత్మ గౌరవాన్నీసాధికారతను సమకూర్చాలన్న మా ప్రయత్నాల్లో ఇది ఇది ఎలా కీలకంగా మారిందన్నదీ చెప్పాను’’.


(Release ID: 2120017) Visitor Counter : 19