ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాతా జగదాంబ అనుగ్రహంతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషాలు : ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 04 APR 2025 8:28AM by PIB Hyderabad

మాతా జగదాంబ కృపతో భక్తుల జీవితాల్లో నూతన సంతోషం వెల్లివిరుస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారుశ్రీమతి లతా మంగేష్కర్ పాడిన ప్రార్థన గీతాన్ని ఆయన పంచుకున్నారు.

ఎక్స్‌లో ప్రధాని పోస్టు:

 

 ‘‘మాతా జగదాంబ కృప భక్తుల జీవితాల్లో కొత్త సంతోషాలను తీసుకొస్తుంది. అమ్మవారిని స్తుతిస్తూ సోదరి లత పాడిన ఈ స్తోత్రం నవరాత్రుల్లో ప్రతి ఒక్కరిలో కొత్త శక్తిని నింపుతుంది.’’

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2118636) आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam