ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరీక్షల సమయంలో విద్యార్థులకు సానుకూలతే ప్రధాన నేస్తం: ప్రధానమంత్రి

Posted On: 15 FEB 2025 5:58PM by PIB Hyderabad

పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు సానుకూలతే ప్రధాన ఆయుధమవుతుందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రేపు ప్రసారమయ్యే ‘పరీక్షా పే చర్చ’ ఎపిసోడ్‌ అందరూ చూడాలని కోరారు.

 

వేదికగా MyGovIndia చేసిన పోస్ట్‌కు స్పందిస్తూశ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

 

"పరీక్షలకు సన్నద్ధమవుతున్న #ExamWarriors కి సానుకూలతే ప్రధాన ఆయుధం. రేపటి 'పరీక్షా పే చర్చఎపిసోడ్ ఈ అంశాన్ని గురించి మీకు చక్కటి అవగాహన కలిగిస్తుంది, @VikrantMassey, @bhumipednekar పంచుకున్న అభిప్రాయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు."

 

 

***

MJPS/ST


(Release ID: 2103898) Visitor Counter : 27