ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రొబేషన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులతో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సైబర్ క్రైమ్ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతపై చర్చ

Posted On: 04 OCT 2024 6:43PM by PIB Hyderabad

ప్రొబేషన్‌లో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్అధికారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు

కొన్నేళ్లుగా పోలీస్ వ్యవస్థలో వస్తున్న మార్పులుసైబర్ క్రైమ్ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతపై వారితో చర్చించారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
'76 
ఆర్ఆర్ ఐపీఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడానుప్రజలకు సేవ చేయాలనే వారి ప్రయత్నానికి శుభాకాంక్షలు తెలియజేశానుకొన్నేళ్లుగా పోలీస్ వ్యవస్థ ఎలా మారిందోసైబర్ క్రైమ్ వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం ఎందుకు ముఖ్యమో చర్చించాను. @svpnpahyd

***

MJPS/RT


(Release ID: 2062279) Visitor Counter : 47