ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

'మేక్ ఇన్ ఇండియా'పై తన ఆలోచనలను పంచుకున్న ప్రధాన మంత్రి ఈ పథకం స్ఫూర్తిని అందించిన ఆవిష్కర్తలు, సంపద సృష్టికర్తలకు వందనం

प्रविष्टि तिथि: 25 SEP 2024 7:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు 'మేక్ ఇన్ ఇండియా'పై తన ఆలోచనలను పంచుకున్నారు. 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తిని అందించిన ఆవిష్కర్తలు, సంపద సృష్టికర్తలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు.

మేక్ ఇన్ ఇండియా చొరవ, వృద్ధిని మరింతగా పెంచిందని, మన యువశక్తికి పెద్ద కలలు కనేందుకు రెక్కలు ఇచ్చిందని శ్రీ మోదీ అన్నారు. మేక్ ఇన్ ఇండియాపై ప్రధాన మంత్రి ఆలోచనలను లింక్డ్‌ఇన్‌లో చూడవచ్చు.

ప్రధానమంత్రి ఎక్స్ మాధ్యమంలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు;

“@makeinindia స్ఫూర్తిని అందించిన ప్రతి ఆవిష్కర్త, సంపద సృష్టికర్తకు వందనం. ఈ చొరవ అభివృద్ధిని మరింతగా పెంచింది, మన యువశక్తికి పెద్ద కలలు కనడానికి రెక్కలు ఇచ్చింది!"

@LinkedIn. https://www.linkedin.com/pulse/10-years-make-india-narendra-modi-sb2if? #10YearsOfMakeInIndia” 


(रिलीज़ आईडी: 2058880) आगंतुक पटल : 97
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Tamil , Manipuri , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam