రాష్ట్రపతి సచివాలయం
నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలు 2024 ని ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
11 SEP 2024 1:35PM by PIB Hyderabad
ఈ సంవత్సరానికి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నర్సింగ్ నిపుణులకు నేడు (సెప్టెంబర్ 11, 2024) రాష్ట్రపతి భవన్‌లో అందజేశారు.
ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలందించిన నర్సింగ్ సిబ్బందికి, వారి ప్రతిభావంతమైన సేవలను గుర్తించి, గౌరవించటానికి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందిస్తోంది.
అవార్డు గ్రహీతల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2024/sep/doc2024911391701.pdf
***
(रिलीज़ आईडी: 2053998)
आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada