ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్‌లో అబుదాబి యువరాజు హెచ్ హెచ్ షేక్ ఖలిద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారిక పర్యటనలో కుదిరిన ఒప్పందాలు.... జాబితా
Posted On:
09 SEP 2024 7:03PM by PIB Hyderabad
1. బరాకా అణు విద్యుత్ కేంద్రం కార్యకలాపాలు, నిర్వహణ రంగంలో ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ (ఈఎన్ఈసీ), న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం
2. సుదీర్ఘ కాలం పాటు ఎల్ఎన్‌జీ సరఫరా కోసం అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ), ఇండియన్ ఆయిల్ కార్పేరేషన్ లిమిటెడ్‌ల మధ్య ఒప్పందం
3. ఏడీఎన్ఓసీ, ఇండియా స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ (ఐఎస్‌పీఆర్ఎల్)ల మధ్య అవగాహన ఒప్పందం
4. అబుదాబి ఆన్‌షోర్ బ్లాక్ 1 కోసం ఉర్జా భారత్, ఏడీఎన్ఓసీ మధ్య ఉత్పత్తి రాయితీ ఒప్పందం
5. భారత్ లో ఆహార పార్కుల అబివృద్ధి కోసం గుజరాత్ ప్రభుత్వం, అబుదాబి డెవలప్‌మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజేఎస్‌సీ (ఏడీక్యూ) మధ్య అవగాహన ఒప్పందం
*****
(Release ID: 2053298)
Visitor Counter : 76
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam