ప్రధాన మంత్రి కార్యాలయం
షాట్ పుట్ లో రజత పతక విజేత సచిన్ ఖిలారికి ప్రధాని అభినందనలు
Posted On:
04 SEP 2024 3:30PM by PIB Hyderabad
పారిస్ పారాలింపిక్స్-2024లో పురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 విభాగంలో రజతం సాధించిన సచిన్ ఖిలారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
ప్రధానమంత్రి ‘ఎక్స్’లో చేసిన పోస్టు:
‘‘పారాలింపిక్స్ లో అద్భుతమైన విజయం సాధించిన సచిన్ ఖిలారికి అభినందనలు! సామర్థ్యం, సంకల్పం ప్రదర్శించి పురుషుల షాట్ పుట్ ఎఫ్ 46 విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఆయన్ని చూసి భారత్ గర్విస్తోంది. #Cheer4Bharat’’
***
MJPS/ST
(Release ID: 2051865)
Visitor Counter : 51
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam