ప్రధాన మంత్రి కార్యాలయం
మాస్కో లో ‘గుర్తు తెలియని సైనికుని సమాధి’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
09 JUL 2024 2:39PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాస్కో లో ‘అజ్ఞాత సైనికుని సమాధి’ని సందర్శించి, శ్రద్ధాంజలిని ఘటించారు. ఆయన సమాధి వద్ద పుష్పాంజలిని కూడా సమర్పించారు.
మాస్కో లో క్రెమ్లిన్ గోడ వద్ద ఏర్పాటు చేసిన ఒక యుద్ధ స్మారక చిహ్నమే ఈ ‘అజ్ఞాత సైనికుని సమాధి’. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలను కోల్పోయిన సోవియట్ సైనికులకు దీనిని అంకితమివ్వడమైంది.
(Release ID: 2031927)
Visitor Counter : 320
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam