ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ రుషి సునక్ కు ఆయన నాయకత్వానికి గాను ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
05 JUL 2024 7:17PM by PIB Hyderabad
యునైటెడ్ కింగ్ డమ్ లో సాధారణ ఎన్నికల అనంతరం పదవీ విరమణ చేసిన పూర్వ ప్రధాని శ్రీ రుషి సునక్ కు ఆయన నాయకత్వానికి మరియు భారతదేశానికి - యుకె కు మధ్య సంబంధాల కు ఆయన అందించిన తోడ్పాటుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో -
‘‘శ్రీ @RishiSunak , యుకె కు మీరు అందించిన ప్రశంసనీయమైన నాయకత్వానికి, అలాగే మీ పదవీ కాలంలో భారతదేశానికి, యుకె కు మధ్య సంబంధాలను విస్తృతం చేసేందుకు మీరు అందించిన చురుకైన తోడ్పాటుకు గాను మీకు ఇవే ధన్యవాదాలు. రాబోయే కాలానికి గాను మీకు, మీ కుటుంబానికి శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 2031524)
आगंतुक पटल : 90
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam