ప్రధాన మంత్రి కార్యాలయం
‘‘ఐసిసి టి20 ప్రపంచ కప్ 2024 విజేతల’’తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
04 JUL 2024 2:40PM by PIB Hyderabad
ఐసిసి టి20 ప్రపంచ కప్ ను గెలిచిన భారత పురుషుల క్రికెట్ జట్టు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసంలో ఈ రోజున సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో -
‘‘మన చాంపియన్ లతో ఒక శ్రేష్ఠమైన భేటీ ఇది.
ప్రపంచ కప్ గెలుచుకొన్న జట్టు తో నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో సమావేశమయ్యాను; ఆటల పోటీ లో వారికి ఎదురైన అనుభవాలను గురించి ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయేటటువంటి సంభాషణ మా మధ్య చోటు చేసుకొంది’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 2030693)
Visitor Counter : 80
Read this release in:
Kannada
,
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil