ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ సంవత్సరం యోగ దినం కార్యక్రమాని కి శ్రీనగర్ లోనిడల్ సరస్సు ఒక మనోజ్ఞ వాతావరణాన్ని సమకూర్చింది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 JUN 2024 2:09PM by PIB Hyderabad

ఈ సంవత్సరం లో యోగ దినం కార్యక్రమం తాలూకు దృశ్యాలను కొన్నింటిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘ఈ సంవత్సరం యోగ దినం సంబంధి కార్యక్రమాని కి శ్రీనగర్ లోని డల్ సరస్సు ఒక అపురూపమైన వాతావరణాన్ని జతపరచింది. ఇది ప్రకృతి తో పరిపూర్ణమైన పొందిక కు అద్దం పట్టింది. వర్షాలు ఇక్కడ గుమికూడిన అనేక మంది లో ఉత్సాహాన్ని కాస్తంత అయినా తగ్గించలేక పోయాయి. ఇవిగో కొన్ని దృశ్యాలు.’’

 

 

 

 ‘‘శ్రీనగర్ లో జరిగిన యోగ దినం సంబంధి కార్యక్రమం తాలూకు మరికొన్ని దృశ్యాలు.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 2028158) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam