ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో గంగా పూజా కార్యక్రమాన్నినిర్వహించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 JUN 2024 9:18PM by PIB Hyderabad
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగా ఆరతిని వీక్షించారు.
అనంతరం ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
కాశీలో గంగమ్మ ఒడ్డున నిలబడుకొని 140 కోట్ల మంది భారతీయుల తరఫున శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని కోరుకున్నాను.
కాశీలో గంగా ఆరతి కార్యక్రమాన్ని వీక్షించడమనేది నాకు లభించిన అపురూపమైన అనుభూతి. పవిత్ర గంగానది సౌందర్యం, వెలుగులు, అక్కడ విస్తరించిన భక్తిభావాలు ప్రత్యేకమైనవి.
(रिलीज़ आईडी: 2026401)
आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam