ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రిక్స్వర్సేల్స్ మ్యూజియమ్స్ 2024 కోసం వరల్డ్ సెలక్శన్ లో స్మృతివనాన్ని చేర్చినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
15 JUN 2024 6:23PM by PIB Hyderabad
ప్రిక్స్ వర్సేల్స్ మ్యూజియమ్స్ 2024 కోసమని ప్రపంచ ఎంపిక లో భాగం గా కచ్ఛ్ లోని స్మృతివనాన్ని చేర్చడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ప్రశంసించారు. కచ్ఛ్ లో 2001వ సంవత్సరం లో వచ్చిన వినాశకారి భూకంపం లో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తులను స్మరించుకోవడం కోసం స్మృతివనాన్ని నిర్మించడమైంది.
ప్రిక్స్ వర్సేల్స్ మ్యూజియమ్స్ యొక్క ఒక సందేశానికి ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ప్రతిస్పందిస్తూ:
‘‘మేం 2001 వ సంవత్సరం లో సంభవించిన ఒక దు:ఖదాయకమైనటువంటి భూకంపం లో కోల్పోయిన వ్యక్తుల పట్ల ఒక శ్రద్ధాంజలి గా కచ్ఛ్ లోని స్మృతివనం రూపుదాల్చింది. ఇది మానవీయ సహనశీలత్వాన్ని మరియు సాహసాన్ని సైతం గుర్తుకు తీసుకు వస్తుంది. ప్రిక్స్ వర్సేల్స్ మ్యూజియమ్స్, 2024 కోసం జరిగిన ప్రపంచ ఎంపికలో ఈ సంగ్రహాలయానికి స్థానం లభించడం నాకు సంతోషాన్ని ఇస్తున్నది.’’ అని తెలిపారు.
***
DS
(Release ID: 2025797)
Visitor Counter : 85
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada