ప్రధాన మంత్రి కార్యాలయం
పిఎమ్ సంగ్రహాలయ ను రాష్ట్రపతి గారు సందర్శించినందుకుసంతోషం గా ఉంది: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
15 JAN 2024 6:44PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రధాన మంత్రి సంగ్రహాలయ ను సందర్శించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘రాష్ట్రపతి గారు పిఎమ్ సంగ్రహాలయ ను సందర్శించడం సంతోషదాయకం, ఆ సంగ్రహాలయం భారతదేశాని కి ప్రధాన మంత్రి గా సేవల ను అందించిన వారందరి జీవనం మరియు వారు పూర్తి చేసిన ఘనమైన సేవల ను కళ్ళ కు కడుతుంది. ఇతరులు కూడా ను, ప్రత్యేకించి యువజనులు, ఈ యొక్క సంగ్రహాలయాన్ని సందర్శించవలసిందంటూ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1996833)
आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam