ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ వికాస్పాడిన ‘‘అయోధ్యా మే జయ్‌కారా గూంజే’’ అంటూ సాగే భక్తి పూర్వకమైన భజన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 JAN 2024 10:06AM by PIB Hyderabad
శ్రీ మహేశ్ కుక్‌రేజా రచించినటువంటి మరియు శ్రీ వికాస్ సంగీతాన్ని సమకూర్చడం తో పాటుగా పాడిన భక్తి పూర్వకమైన భజన గీతం ‘‘అయోధ్యా మే జయ్‌కారా గూంజే’’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పొందు పరచిన ఒక సందేశం లో -
‘‘అయోధ్య తో పాటు గా యావత్తు దేశం లో ప్రస్తుతం అన్నివైపుల నుండి ప్రభువు శ్రీ రాముని కి స్వాగతం పలుకుతూ మంగళగానం వినవస్తున్నది. ఈ శుభ సందర్భం లో రామ్ లలా పట్ల భక్తి తో తన్మయులైన వికాస్ గారు మరియు మహేశ్ కుక్‌రేజా గారు ల యొక్క సృజన అయిన రామ భజన ను మీరు కూడా తప్పక వినగలరు. #ShriRamBhajan’’ అని పేర్కొన్నారు.
********
DS/ST
(రిలీజ్ ఐడి: 1994093)
సందర్శకుల సూచీ సంఖ్య : : 178
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam