ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తంజావూరు నిజానికి చాలా సుందరమైంది సుమా: ప్రధాన మంత్రి


హాలీవుడ్ నటుడు శ్రీ మైకల్ డగ్‌లస్ సామాజిక మాధ్యం లో నమోదు చేసిన సందేశాని కి ప్రతిస్పందించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 DEC 2023 9:40PM by PIB Hyderabad

హాలీవుడ్ నటుడు శ్రీ మైకల్ డగ్‌లస్ తంజావూరు ను సందర్శించిన సందర్భం లో సామాజిక మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘తంజావూరు నిజంగానే అందమైంది. భారతదేశం లో దీనితో పాటు చూడదగ్గవి అనేకం  ఉన్నాయి;  అవి ప్రపంచవ్యాప్తం గా విచ్చేసే పర్యటకుల ను మంత్రముగ్ధుల ను చేసివేస్తాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(రిలీజ్ ఐడి: 1986731) సందర్శకుల సూచీ సంఖ్య : : 107