ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మా ప్రయాస లు మరియు నూతన ఆవిష్కరణల తో మేం ‘ఇనెవిటబల్ ఇండియా’ ను  వాస్తవం గా మార్చివేస్తాం: ప్రధాన మంత్రి

Posted On: 05 DEC 2023 4:08PM by PIB Hyderabad

ప్రయాస లు మరియు నూతన ఆవిష్కరణ ల ద్వారా ‘ఇనెవిటబల్ ఇండియా’ ను సాకారం చేయగలుగుతామన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

 

నేస్‌కామ్ అధ్యక్షురాలు దేబ్‌ జానీ ఘోష్ గారు వ్రాసినటువంటి ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో శేర్ చేస్తూ -

‘‘ప్రస్తుతం భారతదేశాన్ని ప్రపంచం అంతటా ఏ విధం గా చూడడం జరుగుతోందో @debjani_ghosh_ గారి యొక్క ఈ వ్యాసం తేటతెల్లం చేసింది.

Together with our efforts and innovation, we will turn #InevitableIndia into a reality!" మా యొక్క ప్రయాస లు మరియు నూతన ఆవిష్కరణల తో, మేం #InevitableIndia ను సాకారం చేసివేస్తాం’’ అని పేర్కొన్నారు.

 

 

 


(Release ID: 1982852) Visitor Counter : 117