ప్రధాన మంత్రి కార్యాలయం
జస్టిస్ ఎమ్.ఫాతిమా బీవీ గారి కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
24 NOV 2023 10:55AM by PIB Hyderabad
జస్టిస్ ఎమ్. ఫాతిమా బీవీ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘జస్టిస్ ఎమ్. ఫాతిమా బీవీ గారి మరణ వార్త తెలిసి దుఃఖించాను. ఆమె ఒక సిసలైనటువంటి మార్గదర్శకురాలు. ఆమె యొక్క ప్రశంసయోగ్యం అయినటువంటి యాత్ర ఎన్నో అడ్డంకుల ను ఛేదించడం తో పాటుగా మహిళల కు గొప్పదైన ప్రేరణ ను కలిగించింది. న్యాయ రంగాని కి ఆమె అందించినటువంటి తోడ్పాటు ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. ఆమె కుటుంబాని కి మరియు ఆమె మిత్రుల కు ఇదే నా యొక్క సంతాపం. ఆ ఈశ్వరుడు ఆమె ఆత్మ కు శాంతి ని ప్రసాదించు గాక: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని పేర్కొంది.
***
Dhiraj Singh / Siddhant Tiwari
(रिलीज़ आईडी: 1979358)
आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam