ప్రధాన మంత్రి కార్యాలయం
‘వోకల్ ఫార్ లోకల్’ ను ఆదరించడం తోపాటు భారతదేశం యొక్క పురోగతి ని పెంచవలసిందంటూ ప్రతి ఒక్కరి కి విజ్ఞప్తి చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 NOV 2023 3:02PM by PIB Hyderabad
వోకల్ ఫార్ లోకల్’ ను ఆదరించడం తో పాటు భారతదేశం యొక్క పురోగతి ని పెంచడండంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. 140 కోట్ల మంది భారతీయుల కఠోర శ్రమ ను కూడా శ్రీ నరేంద్ర మోదీ గుర్తించారు; దీని తో పాటు నవ పారిశ్రామికుల దృఢ సంకల్పం, సృజనశీలత ల కారణం గా మనం ‘వోకల్ ఫార్ లోకల్’ వైపు మొగ్గు చూపి భారతదేశం యొక్క పురోగతి ని కూడా పెంపొందింప చేయగలుగుతాం అని ప్రధాన మంత్రి అన్నారు.
కిరణ్ మజూమ్ దార్ శా గారు ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘నిజంగా, నూల నలభై కోట్ల మంది భారతీయుల యొక్క కఠోర శ్రమ ను ఈ దీపావళి కి మనం గుర్తు కు తెచ్చుకొందాం. నవ పారిశ్రామికవేత్తల దృఢ భావన మరియు సృజనశీలత్వం ల కారణం గా మనం #VocalForLocal ను ఆదరించడంతో పాటు గా భారతదేశం యొక్క పురోగతి ని కూడాను పెంచవచ్చును. ఈ పండుగ ఆత్మనిర్భర్ భారత్ కు దారి ని పరచుగాక’’ అని ఎక్స్ మాధ్యం లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1976451)
आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam