ప్రధాన మంత్రి కార్యాలయం
15వ ఆసియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనను అభినందించిన ప్రధానమంత్రి
Posted On:
02 NOV 2023 9:25PM by PIB Hyderabad
15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 55 పతకాలు గెలుచుకున్న భారత జట్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఎక్స్ మాధ్యమంగా ప్రధాన మంత్రి పోస్ట్ చేసారు :
"ఒక అద్భుతమైన విజయం! 15వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు మన షూటర్‌లకు అభినందనలు. వారు 21 గోల్డ్‌లతో సహా 55 పతకాలను గెలుచుకున్నారు. వారి నైపుణ్యం, సంకల్పం, గొప్ప స్ఫూర్తి నిజంగా దేశం గర్వించేలా చేసింది."
******
DS/SKS
(Release ID: 1974326)
Visitor Counter : 149
Read this release in:
Marathi
,
Tamil
,
Kannada
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Malayalam