ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారా ఏశియాన్గేమ్స్ లో మహిళల పారా క్లబ్ థ్రో పోటీ లో కాంస్యాన్ని సాధించినందుకు క్రీడాకారిణి ఏక్తా భ్యాణ్ గారి కి  అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 OCT 2023 6:56PM by PIB Hyderabad

పారా ఏశియాన్ గేమ్స్ లో మహిళల పారా క్లబ్ థ్రో –ఎఫ్32/51 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారిణి ఏక్ తా భ్యాణ్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -

‘‘మహిళల పారా క్లబ్ థ్రో – ఎఫ్32/51 ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించినందుకు గాను ఏక్ తా భ్యాణ్ గారి కి ఇవే అభినందన లు. ఈ కార్యసాధన ను చూసుకొని భారతదేశం సంతోషిస్తున్నది.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1970900) సందర్శకుల సూచీ సంఖ్య : : 160