ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల ఆర్చరీలో కాంస్యం సాధించిన మహిళా ఆర్చర్లకు ప్రధానమంత్రి అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2023 6:11PM by PIB Hyderabad

   సియా క్రీడల ఆర్చరీలో కాంస్య పతకం సాధించిన భారత క్రీడాకారులు అంకిత భకత్, సిమ్రాన్‌జీత్, భజన్ కౌర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

““ఆసియా క్రీడల్లో మన మహిళా ఆర్చర్లు కాంస్య పతకం కైవసం చేసుకోవడంపై దేశం వేడుకలు చేసుకుంటోంది. ఈ ఘనత సాధించిన అంకిత భకత్, సిమ్రాన్‌జీత్, భజన్ కౌర్‌లకు అభినందనలు. గురితప్పని బాణం, జట్టు కృషి, అంకితభావం అద్భుతం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST


(రిలీజ్ ఐడి: 1965265) సందర్శకుల సూచీ సంఖ్య : : 98