ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ గేమ్స్లో 4x400 మీటర్ ల మిక్స్డ్ రిలే ఈవెంట్ లో వెండి పతకాన్ని సాధించినందుకు భారతదేశం యొక్క జట్టు నుప్రశంసించిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 03 OCT 2023 8:31AM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ లో 4x400 మీటర్ ల మిక్స్ డ్ రిలే ఈవెంట్ లో వెండి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారులు మరియు క్రీడాకారిణనులు శ్రీ మొహమ్మద్ అజ మల్, విద్య రామరాజ్ గారు, శ్రీ రాజేశ్ రమేశ్ మరియు వేంకటేశన్ శుభ గారు లకు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఏశియాన్ గేమ్స్ లో 4x400 ఎమ్ మిక్స్ డ్ రిలే ఈవెంట్ లో మన క్రీడాకారులు ఎంతటి వైభవోపేతమైన రజతాన్ని సాధించారో.

ఈ విశేషమైన విజయాని కి గాను శ్రీ మొహమ్మద్ అజ్ మల్, విద్య రామరాజ్ గారు, శ్రీ రాజేశ్ రమేశ్ మరియు వేంకటేశన్ శుభ గారు లకు ఇవే అభినందన లు. వారి యొక్క టీమ్ వర్క్ శ్రేష్ఠం గా ఉండింది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS


(రిలీజ్ ఐడి: 1963555) సందర్శకుల సూచీ సంఖ్య : : 170