ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్గేమ్స్ 2022 లో 25 మీటర్ ల పిస్టల్ ఈవెంట్ లో బంగారు పతకాన్ని మహిళ ల జట్టు గెలిచినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 27 SEP 2023 4:31PM by PIB Hyderabad

హాంగ్ ఝోవూ లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో 25 మీటర్ ల పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని గెలిచిన సందర్భం లో మను భాకర్ గారు, రిదమ్ సంగ్ వాన్ గారు మరియు ఈశ సింహ్ గారులతో కూడినటువంటి మహిళల జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘భారతదేశాని కి ఒక మార్గదర్శక ప్రాయం అయినటువంటి స్వర్ణ పతకం దక్కింది. మను భాకర్ గారు, రిదమ్ సంగ్ వాన్ గారు మరియు ఈశ సింహ్ గారులతో కూడినటువంటి 25 మీటర్ ల పిస్టల్ విమెన్ టీమ్ కు వారు సాధించిన ఘన విజయానికి గాను అభినందన లు.

వారి యొక్క ప్రశంసాయోగ్యమైనటువంటి టీమ్ వర్క్ కు గొప్ప ఫలితాలు లభించాయి. వారి భావి ప్రయాసల లో సైతం రాణించెదరు గాక.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1962564) आगंतुक पटल : 107
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Malayalam