ప్రధాన మంత్రి కార్యాలయం
సింహాల ప్రపంచ దినం సందర్భం లో సింహాల ప్రాకృతిక నివాస స్థానాల ను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న వారందరిని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
10 AUG 2023 10:00AM by PIB Hyderabad
సింహాల ప్రపంచ దినం సందర్భం లో సింహాల ప్రాకృతిక నివాస స్థానాల ను పరిరక్షించే దిశ లో కృషి చేస్తున్న వారి సమర్పణ భావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సింహాల ప్రపంచ దినం అనేది అవి వాటి బలం తోను మరియు రాజసం తోను మన హృదయాల ను చూరగొన్న సింహాల ప్రతాపాన్ని గురించిన ఒక ఉత్సవాన్ని జరుపుకొనేటటువంటి సందర్భం గా ఉన్నది. ఏశియాటిక్ లయన్స్ కు ఆశ్రయాన్ని ఇస్తున్నందుకు భారతదేశం గర్వపడుతున్నది. గత కొన్ని సంవత్సరాలు గా భారతదేశం లో సింహాల సంతతి నిలకడ గా వృద్ధి చెందుతున్నది. సింహాల ప్రాకృతిక నివాస స్థానాల ను పరిరక్షించేందుకు పాటుపడుతున్న వారందరిని నేను ప్రశంసిస్తున్నాను. సింహాల ను ఇదే విధం గా సంరక్షిస్తూ, రాబోయే తరాల కై అవి మరింత గా వృద్ధి చెందేందుకు మనం పూచీపడుదాం.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1947372)
आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam