ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆషాఢీ ఏకాదశిసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 29 JUN 2023 9:55AM by PIB Hyderabad

ఆషాఢీ ఏకాదశి సందర్భం లో దేశ ప్రజలకు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

అందరి కి ఇవే ఆషాఢీ ఏకాదశి భాకాంక్షలు. వార్ కరీ సంప్రదాయానికి అనుగుణం గా భక్తి, వినయం మరియు కరుణ వంటి గుణాల ను మనం అవలంబించేటట్టు గా ఈ పవిత్రమైనటువంటి రోజు మనకు ప్రేరణ ను అందించుగాక. భగవాన్ విట్ఠలుని ఆశీర్వాదం తో, మనం ఎల్లప్పుడూ ఒక సుఖమయమైనటువంటి, శాంతిపూర్ణమైనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి సమాజాన్ని నిర్మించేటందుకు గాను కలసి పాటుపడుతూ ఉందాం.’’ అని పేర్కొన్నారు.

Wishing everyone a blessed Ashadhi Ekadashi. May this sacred day inspire us to embrace virtues of devotion, humility and compassion in line with the Warkari tradition. With Bhagwan Vitthal’s blessings, may we always work together to build a happy, peaceful and inclusive society.

— Narendra Modi (@narendramodi) June 29, 2023

सर्वांना आषाढी एकादशीच्या हार्दिक शुभेच्छा. हा शुभ दिवस आपल्याला वारकरी परंपरेला अनुसरुन भक्ती, नम्रता आणि करुणा हे भाव अंगीकारण्याची प्रेरणा देवो. भगवान विठ्ठलाच्या आशीर्वादाने, सुखी, शांतताप्रिय आणि सर्वसमावेशक समाजाच्या निर्मितीसाठी आपल्याला नेहमी एकत्र काम करता येऊ दे. जय…

— Narendra Modi (@narendramodi) June 29, 2023

 

 

***

DS/ST


(Release ID: 1936226)