ప్రధాన మంత్రి కార్యాలయం
రథ యాత్ర సందర్భంలో అందరికి అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
20 JUN 2023 8:59AM by PIB Hyderabad
రథ యాత్ర సందర్భం లో అందరికి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
భారతదేశం యొక్క సంస్కృతి లో రథ యాత్ర కు గల ముఖ్యత్వాన్ని కళ్ళ కు కట్టేటటువంటి ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రథ యాత్ర సందర్భం లో ప్రతి ఒక్క వ్యక్తి కి ఇవే అభినందన లు. ఈ పవిత్రమైనటువంటి సందర్భాన్ని మనం ఉత్సవం గా జరుపుకొంటున్న తరుణం లో, భగవాన్ జగన్నాథుని యొక్క ఈ దివ్య యాత్ర మన జీవనం లో ఆరోగ్యాన్ని, సంతోషాన్ని మరియు ఆధ్యాత్మిక పరమైన సమృద్ధి ని అనుగ్రహించు గాక.’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1933638)
आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam