ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన ఈశాన్య ప్రాంతాలు వాటి విశిష్టమైన సంస్కృతుల తోనుమరియు చైతన్యవంతులైన ప్రజల తోను, మునుపెన్నడూ ఎరుగనంతటి పురోగతి కి సాక్షీభూతం గానిలుస్తున్నాయి: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 JUN 2023 10:38AM by PIB Hyderabad

దేశం లోని ఈశాన్య ప్రాంతాల లో మౌలిక సదుపాయాల అభివృద్ధి మొదలుకొని ఇనుమడించిన కనెక్టివిటీ సహా, అభివృద్ధి సంబంధి వివిధ కార్యక్రమాల ను గురించి వివరించే వ్యాసాల ను, గ్రాఫిక్స్ ను, వీడియో స్ ను మరియు సమాచారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘మన దేశం లోని ఈశాన్య ప్రాంతాలు వాటి యొక్క అద్వితీయమైనటువంటి సంస్కృతుల తో మరియు చైతన్యవంతులు అయినటువంటి ప్రజల తో అలరారుతూ, ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి వేగం తో పురోగతి చెందుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన మొదలుకొని ఇనుమడించిన కనెక్టివిటీ వరకు చూస్తే, ఈ ప్రాంతం యొక్క అపారమైనటువంటి శక్తి ని వెలికి తీసుకు వస్తున్నాం. #9YearsOfNorthEastProsperity’’ అని పేర్కొన్నారు.

 

*****

DS/TS


(रिलीज़ आईडी: 1931907) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Nepali , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam