ప్రధాన మంత్రి కార్యాలయం
ఎన్ డిఎ ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం మననారీ శక్తి కి ఉన్న అపరిమితమైన సామర్థ్యం పట్ల మా విశ్వాసాన్నిప్రతిబింబిస్తున్నది: ప్రధాన మంత్రి
Posted On:
06 JUN 2023 12:29PM by PIB Hyderabad
మహిళల కు సాధికారిత కల్పన కోసం గడచిన తొమ్మిది సంవత్సరాల లో తీసుకొన్న చర్యల ను గురించి వివరించే వ్యాసాల ను, గ్రాఫిక్స్ ను, వీడియోల ను మరియు సమాచారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఎన్ డిఎ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం మన నారీ శక్తి తాలూకు అపరిమితమైన సామర్థ్యం పట్ల మాలో ఉన్న నమ్మకాని కి అద్దం పడుతోంది. వారి స్వప్నాలే ఒక బలమైనటువంటి, అందరిని కలుపుకొని పోయేటటువంటి మరియు ప్రకాశవంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మిస్తున్నాయి. #9YearsOfWomenLedDevelopment అంశం పై ఆసక్తి ని రేకెత్తించే కంటెంట్ కోసం నమో ఏప్ (NaMo App) ను చూడగలరు.’’ అని పేర్కొన్నారు.
***
DS/SKS
(Release ID: 1930201)
Visitor Counter : 175
Read this release in:
Assamese
,
English
,
Gujarati
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam