ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ సంస్కృతపండితురాలు వేద్ కుమారి ఘయి మృతి కి ప్రధాన మంత్రి సంతాపం
Posted On:
31 MAY 2023 2:54PM by PIB Hyderabad
ప్రముఖ సంస్కృత పండితురాలు వేద్ కుమారి ఘయి గారి మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్య క్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘'సంస్కృత సాహిత్యం లో దిగ్గజం వేద్ కుమారి ఘయి గారి మరణం నన్ను తీవ్రం గా కలచివేసింది. ఆమె యొక్క అపారమైన తోడ్పాటు లు మన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశాయి. ఆమె యొక్క రచన లు పండితుల కు ప్రేరణ ను ఇస్తూనే ఉంటాయి. ఆమె కుటుంబానికి మరియు ఆమె అభిమానుల కు నా సంతాపం. ఓమ్ శాంతి: ప్రధాన మంత్రి’’ అని పేర్కొంది.
Saddened by the demise of Ved Kumari Ghai Ji, a stalwart of Sanskrit literature. Her immense contributions enriched our cultural heritage. Her works will continue to inspire scholars. My condolences to her family and admirers. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 31, 2023
***
DS/SH
(Release ID: 1928766)
Visitor Counter : 145
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam