ప్రధాన మంత్రి కార్యాలయం
కొత్త పార్లమెంట్ వీడియోను పౌరుల గొంతు జోడించి అందించిన ప్రధాన మంత్రి
Posted On:
27 MAY 2023 1:46PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి కోరిక మీద కొత్త పార్లమెంట్ భవనం గురించి ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాల వాయిస్ జోడించిన వీడియోను ప్రధాని అందరితో పంచుకున్నారు. కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పూరి వాయిస్ ఓవర్ తో ఉన్న వీడియో కూడా పంచుకున్నారు.
ప్రధాన మంత్రి తన ట్విట్టర్ లో ఆ వీడియోలు ఇలా రీట్వీట్ చేశారు :
“చాలామంది ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు #MyParliamentMyPride. ఉద్వేగభరితమైన వాయిస్ ఓవర్ల ద్వారా ప్రజలు మన దేశానికి కొత్త పార్లమెంట్ భవనం గర్వకారణమని అంటున్నారు. ఇది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటానికి పనిచేస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "
“ఈ ప్రజాస్వామ్య ఆలయం భారత అభివృద్ధి పథాన్ని ఇంకా మెరుగు పరుస్తూ కోట్లాది మందిని సాధికారం చేస్తుంది. #MyParliamentMyPride”
*****
DS/TS
(Release ID: 1927795)
Visitor Counter : 191
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam