ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గత కొన్ని సంవత్సరాలుగా విదేశాలలో మహాత్మునికి తాను అర్పించిన నివాళి / శ్రద్ధాంజలి పరంపరను పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 MAY 2023 7:55PM by PIB Hyderabad

       గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో  జాతిపిత మహాత్మాగాంధీకి  అర్పించిన  శ్రద్ధాంజలి   గురించి  శ్రీ రాధామోహన్ సింగ్   

గుర్తుచేయడాన్ని  ప్రధాని ప్రస్తావించారు   


"మనోహరమైన భావన అది.  ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.  గాంధీజీ జన్మించిన భూమిలో జీవించడం గర్వపడాల్సిన విషయం.  మానవాళి గురించి ఆయన కన్న కలను సాకారం చేయడానికి మేము సర్వదా కృషి చేస్తాము." అని  ప్రధానమంత్రి బదులిచ్చారు.  


(रिलीज़ आईडी: 1926077) आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam