ప్రధాన మంత్రి కార్యాలయం
మహిళ ల స్వతంత్రోపాధి ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
16 MAY 2023 9:37AM by PIB Hyderabad
మహిళ ల స్వతంత్రోపాధి సంబంధి ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ఒక ట్వీట్ లో, ముంబయికి చెందిన 27000 మంది మహిళల కు సాధికారిత ను కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఈ క్రమం లో వారి స్వతంత్రోపాధి కోసం వారికి కుట్టు యంత్రాలను, చక్కీ ని, మసాలా ను తయారు చేసే యంత్రాల వంటి వివిధ పనిముట్టుల ను పంపిణీ చేయడమైందని, వాటి ని బిఎమ్ సి యొక్క పథకం లో భాగం గా ముంబయి లోని చూపాభట్టీ లో గల సోమయ్య బౌదానం లో ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘మహిళల యొక్క సశక్తీకరణ ను ముందుకు తీసుకుపోయేటటువంటి దిశ లో కొనియాడదగ్గ ప్రయాస.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Commendable effort to further women empowerment. https://t.co/Z9vKfQHPpn
— Narendra Modi (@narendramodi) May 16, 2023
*****
DS/ST
(Release ID: 1924425)
Visitor Counter : 191
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam