ప్రధాన మంత్రి కార్యాలయం
బిఎస్ఎఫ్ లో మౌలిక సదుపాయాల ను మెరుగుపరచడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 MAY 2023 10:02PM by PIB Hyderabad
జాయింట్ అవుట్ పోస్టుల ను నాలుగింటి ని ప్రారంభించడం ద్వారా బిఎస్ఎఫ్ మరింత దృఢతరం గా రూపుదిద్దుకొందని హోం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ శాహ్ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తం 108.3 కోట్ల రూపాయల విలువ కలిగిన ఇతర ప్రాజెక్టుల తో పాటే రెండు నివాస భవన సముదాయాల ను మరియు ఒక ఆఫీసర్స్ మెస్ ను కూడా ప్రారంభించడం జరిగింది.
ఆ ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ,
‘‘మేం మన సరిహద్దు భద్రత ను పెంచడం తో పాటు గా బిఎస్ఎఫ్ లో సాహసిక ఉద్యోగుల కోసం జీవన నాణ్యత ను సైతం మెరుగు పరుస్తాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1923081)
आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam