ప్రధాన మంత్రి కార్యాలయం
కాగితాల ను వాడకూడదంటూ త్రిపురప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 MAY 2023 9:32PM by PIB Hyderabad
కాగితాల ను ఇక మీదట ఉపయోగించకూడదు అంటూ త్రిపుర ప్రభుత్వం నిర్ణయించుకోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ (డాక్టర్) శ్రీ మాణిక్ సాహా యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘సాంకేతిక విజ్ఞానాన్ని అక్కున చేర్చుకోవాలని మరియు పౌరుల జీవనం లో సకారాత్మకమైనటువంటి మార్పు ను తీసుకు రావాలని త్రిపుర గట్టి గా ప్రయాసలు సాగిస్తూ ఉండడాన్ని గమనించడం భలే బాగుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1922839)
आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam