ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బిఎమ్ డి ఇంటర్ సెప్టర్ ను నౌక మీద నుండి విజయవంతం గా పరీక్షించిన వేళడిఆర్ డిఒ ను, భారతీయ నౌకా దళాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2023 11:56AM by PIB Hyderabad

బిఎమ్ డి ఇంటర్ సెప్టర్ ను నౌక మీద నుండి విజయవంతం గా పరీక్షించినందుకు డిఆర్ డిఒ ను, భారతీయ నౌకా దళాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

భారతీయ నౌకాదళం ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘మన రక్షణ సంబంధి సామర్థ్యాల ను మరింత గా బలపరుస్తున్నందుకు గాను మన శాస్త్రవేత్త లకు వారు కనబరుస్తున్నటువంటి నిరంతర ధైర్యాని కి మరియు దృఢ సంకల్పాని కి ఇవే అభినందన లు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS


(రిలీజ్ ఐడి: 1919170) సందర్శకుల సూచీ సంఖ్య : : 215