ప్రధాన మంత్రి కార్యాలయం
సుఖోయ్ 30ఎంకెఐ యుద్ధ విమానంలో రాష్ట్రపతి విహారంపై ప్రధానమంత్రి ప్రశంస
Posted On:
09 APR 2023 7:11PM by PIB Hyderabad
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ సుఖోయ్ 30ఎంకెఐ యుద్ధ విమానంలో విహరించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. అస్సాంలోని తేజ్‌పూర్ వైమానిక దళ స్థావరం నుంచి రాష్ట్రపతి ఈ చారిత్రక విహారం చేశారు.
ఈ అంశాన్ని ఆమె ఒక ట్వీట్ ద్వారా ప్రజలతో పంచుకున్న నేపథ్యంలో ప్రధాని స్పందిస్తూ:
“ఇది ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిచ్చే సాహసం! ఈ మేరకు రాష్ట్రపతి తన విశిష్ట నాయకత్వ లక్షణాన్ని పలుమార్లు రుజువు చేసుకున్నారు” అని ప్రశంసించారు.
***
DS/SH
(Release ID: 1915160)
Visitor Counter : 225
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam