ప్రధాన మంత్రి కార్యాలయం
యేసుక్రీస్తు యొక్క త్యాగ భావన ను గుడ్ ఫ్రైడే సందర్భం లో స్మరించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 APR 2023 11:05AM by PIB Hyderabad
యేసు క్రీస్తు ప్రదర్శించినటువంటి త్యాగం చేయడం తాలూకు ఉత్సాహాన్ని గుడ్ ఫ్రైడే సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భగవాన్ క్రీస్తు ను ధన్యుడి ని చేసిన త్యాగం చేయడానికి సంబంధించిన ఉత్సాహాన్ని ఈ రోజు న, గుడ్ ఫ్రైడే సందర్భం లో, మనం జ్ఞప్తి కి తెచ్చుకొంటూ ఉంటాం. బాధ ను మరియు పీడ ను ఆయన ఓర్చుకొన్నారు తప్ప సేవ చేయడం మరియు కరుణ ను కనబరచడం అనేటటువంటి తన ఆదర్శాల బాట ను మాత్రం ఆయన ఎన్నటికీ వీడనే వీడలేదు.
భగవాన్ క్రీస్తు యొక్క ఆలోచన లు ప్రజల కు సదా ప్రేరణ ను అందిస్తూ ఉండును గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1914663)
आगंतुक पटल : 154
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam