ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్ము- కశ్మీర్ సుందరం గా ఉంది, మరి ట్యూలిప్ ల సీజను లో అయితే మరింత ఎక్కువఅందమైంది గా ఉంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 APR 2023 9:57AM by PIB Hyderabad
జమ్ము- కశ్మీర్ సుందరమైంది గా ఉంది, మరి ట్యూలిప్ ల సీజను లో అయితే మరింత ఎక్కువ అందమైంది గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
శ్రీ నగర్ లోని డల్ సరస్సు సమీపం లో జబర్ వాన్ రేంజ్ సానువుల లో నెలకొన్న ట్యూలిప్ ఉద్యానం లో పూలు పూయడాన్ని గురించి శ్రీనగర్ జిల్లా పాలన యంత్రాంగం చేసినటువంటి పలు ట్వీట్ ల కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘జమ్ము - కశ్మీర్ సుందరంగా ఉంది, మరి ట్యూలిప్ ల సీజన్ లో అయితే మరింత ఎక్కువ అందం గా కూడా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1913258)
आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam