ప్రధాన మంత్రి కార్యాలయం
చెన్నై పోర్టు యొక్క ఫ్లోట్-ఆన్-ఫ్లోట్-ఆఫ్ఆపరేశను ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
28 MAR 2023 7:58PM by PIB Hyderabad
చెన్నై పోర్టు యొక్క ఫ్లోట్-ఆన్-ఫ్లోట్-ఆఫ్ ఆపరేశను ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది ఒక రికార్డు గా ఉంది; అంతేకాకుండా, ఒక నౌక ను ఏ విధం గా మరొక దేశాని కి చేరవేయడమైందో అనేటటువంటి ఒక కార్యసాధన గా కూడాను దీని ని చూడడం జరుగుతున్నది.
సహాయ మంత్రి శ్రీ శాంతను ఠాకుర్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ ఒక ట్వీట్ లో -
‘‘మన నౌకాశ్రయాలు మరియు నౌకాయానం రంగాని కి గొప్పదైనటువంటి కబురు.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1911806)
Visitor Counter : 132
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam