ప్రధాన మంత్రి కార్యాలయం

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్.. రాయ్‌పూర్.. సంబల్‌పూర్.. నాగ్‌పూర్.. వాల్తేర్ రైల్వే డివిజన్ల పరిధిలో 100 శాతం విద్యుదీకరణపై ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 25 MAR 2023 11:19AM by PIB Hyderabad

   త్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలోని బిలాస్‌పూర్, రాయ్‌పూర్, సంబల్‌పూర్, నాగ్‌పూర్, వాల్తేర్‌ రైల్వే డివిజన్ల పరిధిలో 100 శాతం విద్యుదీకరణను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ  మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణ‌వ్ ట్వీట్‌పై ప్ర‌ధానమంత్రి స్పందిస్తూ:

 

“రైల్వే రంగం సదా ముందుకు దూసుకెళ్తోంది! నిజంగా ఛత్తీస్‌గఢ్‌కు ఇదొక గొప్ప వార్త” అని పేర్కొన్నారు.



(Release ID: 1910915) Visitor Counter : 164