ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రముఖంగా తెలియజేసే ఒక ప్రదర్శన వీడియోను ప్రజలతో పంచుకున్న - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 17 MAR 2023 8:21PM by PIB Hyderabad

ఒక సంగీత విద్వాంసుడు అనేక భాషలలో పాడడాన్ని చూడవచ్చునని తెలియజేస్తూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఒక ప్రదర్శన వీడియోను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. "ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌స్ఫూర్తికి ఇది ఒక గొప్ప నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

 

మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, “ప్రతిభావంతుడైన స్నేహ దీప్ సింగ్ కల్సి చేసిన అద్భుతమైన ప్రదర్శనను చూశాను. శ్రావ్యంగా ఉండడంతో పాటు, ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్స్ఫూర్తికి ఇది గొప్ప వ్యక్తీకరణ.", అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1908285) आगंतुक पटल : 234
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam