ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ లో 100 శాతం బ్రాడ్ గేజ్ రైలు మార్గాల విద్యుదీకరణను ప్రశంసించిన - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 MAR 2023 8:10PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ లో 100 శాతం బ్రాడ్ గేజ్ రైలు మార్గాల విద్యుదీకరణను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఉత్తరాఖండ్ లో 100 శాతం బ్రాడ్ గేజ్ రైలు మార్గాల విద్యుదీకరణ గురించి తెలియజేస్తూ కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్ కు సమాధానంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, “ఉత్సాహకరమైన ఫలితం!
ఇది దేవ్ భూమి ఉత్తరాఖండ్ కు ప్రయోజనం చేకూరుస్తుంది, పర్యాటకాన్ని మరింత మెరుగుపరుస్తుంది." అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1908284)
आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam