ప్రధాన మంత్రి కార్యాలయం
సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్ స్ 2023 లో భాగం గా ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందుకొన్నందుకు ఆర్ బిఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కుఅభినందనలను తెలియజేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2023 6:51AM by PIB Hyderabad
సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్ స్ 2023 లో ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం తో ఆర్ బిఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ ను సమ్మానించిన సందర్భం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.
సిఎన్ బిసి టివి18 వెల్లడించిన వార్త ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ, ఒక ట్వీట్ లో -
‘‘సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్ స్ 2023 లో @RBI Governor, శ్రీ శక్తికాంత దాస్ గారి ని ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం తో సమ్మానించడం మన దేశాని కి చాలా గర్వకారణమైన విషయం. ఆయన కు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 1908000)
సందర్శకుల సూచీ సంఖ్య : : 227
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada