ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్శ్రీ దేవీసింహ్ శెఖావత్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 24 FEB 2023 5:06PM by PIB Hyderabad

పూర్వ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభ దేవీసింహ్ పాటిల్ యొక్క భర్త డాక్టర్ శ్రీ దేవీసింహ్ శెఖావత్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘డాక్టర్ దేవీసింహ్ శెఖావత్ గారి మరణం తో మన పూర్వ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభ పాటిల్ గారికి మరియు ఆమె యొక్క కుటుంబానికి కలిగిన శోకం లో నేను పాలుపంచుకొంటున్నాను. డాక్టర్ దేవీసింహ్ శెఖావత్ గారు అనేక సాముదాయిక సేవ సంబంధి ప్రయాస ల ద్వారా సమాజం పై తనదైనటువంటి ముద్ర ను వీడి వెళ్లారు. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

******

DS/ST


(रिलीज़ आईडी: 1902699) आगंतुक पटल : 126
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam