ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉన్నత 3డి ముద్రణ సంబంధి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఒక యువరోగి కి కపాలం లో ఏర్పడిన దోషాన్ని సరి చేసిన  ఇండియన్ ఆర్మీ సెంట్రల్ కమాండ్ వైద్యుల బృందాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 23 FEB 2023 9:13AM by PIB Hyderabad

ఒక యువ రోగి కపాలం సంబంధి దోషం తో బాధపడుతుంటే ఆ లోపాన్ని సరిచేయడానికి గాను టైటేనియమ్ క్రేనియో ప్లాస్టీ రిపేరు కోసం ఉన్నత 3డి ముద్రణ టెక్నిక్ ను ఉపయోగించిన భారతదేశ సైన్యం లోని సెంట్రల్ కమాండ్ కు చెందిన వైద్యుల బృందాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

పైన ప్రస్తావించిన శస్త్రచికిత్స ను గురించి భారతదేశ సైన్యం లోని సెంట్రల్ కమాండ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ తాను ఒక ట్వీట్ లో -

‘‘ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST

 


(रिलीज़ आईडी: 1901677) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , Urdu , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam