ప్రధాన మంత్రి కార్యాలయం
యక్షగానం కళ లో ప్రముఖ నేపథ్య గాయకుడైనశ్రీ బలిపా నారాయణ భాగవత కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
17 FEB 2023 10:26AM by PIB Hyderabad
యక్షగానం లో ప్రముఖ నేపథ్య గాయకుడు అయినటువంటి శ్రీ బలిపా నారాయణ భాగవత కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సాంస్కృతిక జగతి లో శ్రీ బలిపా నారాయణ భాగవత మహత్త్వపూర్ణమైన స్థానాన్ని సంపాదించుకొన్నారు. ఆయన తన జీవనాన్ని యక్షగాన సంబంధి నేపథ్య గానానికి గాను సమర్పితం చేసివేశారు. ఆయన తన అరుదైన శైలి కి గాను ప్రసిద్ధి ని పొందారు. రాబోయే తరాల వారు ఆయన చేసిన కార్యాల ను గౌరవిస్తారు. ఆయన ఇక లేరు అన్న సంగతి తెలిసి బాధపడ్డాను. ఆయన కుటుంబాని కి ఇదే నా యొక్క సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1900201)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam